<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="question" id="color-whatisprofile" xml:lang="te">
<info>
<link type="guide" xref="color#profiles"/>
<desc>రంగు ప్రొఫైల్ అనునది సాధారణ ఫైలు అది రంగు జాగాను లేదా పరికర స్పందనను తెలియజెప్పును.</desc>
<credit type="author">
<name>Richard Hughes</name>
<email>richard@hughsie.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>Praveen Illa</mal:name>
<mal:email>mail2ipn@gmail.com</mal:email>
<mal:years>2011, 2014. </mal:years>
</mal:credit>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>కృష్ణబాబు క్రొత్తపల్లి</mal:name>
<mal:email>kkrothap@redhat.com</mal:email>
<mal:years>2013.</mal:years>
</mal:credit>
</info>
<title>రంగు ప్రొఫైల్ అనగా ఏమి?</title>
<p>రంగు ప్రొఫైల్ అనగా దత్తాంశ సమితి అది ప్రొజెక్టర్ వంటి పరికరంనుగాని లేదా sRGB వంటి రంగు జాగాను కాని కారెక్టరైజ్ చేయును.</p>
<p>చాలావరకు రంగు ప్రొఫైళ్ళు ICC ప్రొఫైల్ రూపంలో వుంటాయి, ఇది <input>.ICC</input> లేదా <input>.ICM</input> ఫైల్ విస్తరింపుతోని చిన్న ఫైలు.</p>
<p>దత్తాంశం యొక్క గామట్ పరిథిని తెలుపుటకు రంగు ప్రొఫైల్స్ చిత్రాలలోనికి ఎంబెడ్ చేయగలరు. వాడుకరులు ఒకే రంగులను వివిధ పరికరాలపై చూడగల్గునట్లు ఇది చేయును.</p>
<p>
Every device that is processing color should have its own ICC
profile and when this is achieved the system is said to have an
<em>end-to-end color-managed workflow</em>.
With this kind of workflow you can be sure that colors are not being
lost or modified.
</p>
</page>