Blob Blame History Raw
<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="task" id="backup-restore" xml:lang="te">

  <info>
    <link type="guide" xref="files#backup"/>
    <desc>మీ ఫైళ్ళను బ్యాకప్ నుండి తిరిగిపొందు.</desc>
    <revision pkgversion="3.4.0" date="2012-02-19" status="review"/>

    <credit type="author">
      <name>Tiffany Antopolski</name>
      <email>tiffany.antopolski@gmail.com</email>
    </credit>
    <credit>
      <name>గ్నోమ్ పత్రీకరణ పరియోజన</name>
      <email>gnome-doc-list@gnome.org</email>
    </credit>

    <include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
  
    <mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
      <mal:name>Praveen Illa</mal:name>
      <mal:email>mail2ipn@gmail.com</mal:email>
      <mal:years>2011, 2014. </mal:years>
    </mal:credit>
  
    <mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
      <mal:name>కృష్ణబాబు క్రొత్తపల్లి</mal:name>
      <mal:email>kkrothap@redhat.com</mal:email>
      <mal:years>2013.</mal:years>
    </mal:credit>
  </info>

<title>బ్యాకప్ తిరిగిపొందు</title>

  <p>ఒకవేళ మీరు మీ ఫైళ్ళలో కొన్ని కొల్పోయి లేదా తొలగించి వుండి, వాటిని బ్యాకప్ నందు కలిగివుంటే, మీరు వాటిని బ్యాకప్ నుండి తిరిగిపొందవచ్చు.</p>

<list>
 <item><p>బాహ్య హార్డుడ్రైవర్, USB పరికరం లేదా నెట్వర్కు నందలి వేరొక కంప్యూటర్ నుండి మీరు మీ బ్యాకప్ తిరిగిపొందాలని అనుకుంటే, మీరు వాటిని తిరిగి మీ కంప్యూటర్‌కు <link xref="files-copy">నకలు తీయవచ్చు</link>.</p></item>

 <item><p>మీరు మీ బ్యాకప్‌ను <app>Déjà Dup</app> వంటి బ్యాకప్ అనువర్తనం వుపయోగించి సృష్టించితే, మీ బ్యాకప్ తిరిగివుంచుటకు మీరు తిరిగి అదే అనువర్తనం వుపయోగించమని సిఫార్సు చేయడమైంది. మీ బ్యాకప్ ప్రోగ్రామ్ కొరకు అనువర్తనం సహాయం పునఃపరిశీలించండి: మీ ఫైళ్ళను తిరిగి ఎలా పొందాలో అది సూచనలను ఇస్తుంది.</p></item>
</list>

</page>